మా చిన్నతనంలో శ్రీ నాళం కృష్ణారావు గారి ఖండిక ఒకటి చదువుకున్నాం పాఠ్యాంశంగా. ఆరవ తరగతిలో అని గుర్తు. అది 1961వ సం. లేదా 62 కావచ్చును. పాఠం పేరు 'చేపపిల్ల'
ఈ ఖండిక
నిర్మలంబైన చల్లని నీరు గల్గి తావి వెదజల్లు పద్మ సంతతులు గల్గి
అని ప్రారంభమౌతుందని నాకు బాగా గుర్తు. మొత్తం ఖండిక గుర్తులేదు. కాని కవిగారిమీద నాడు కలిగిన అభిమానం అలాగే పదిలంగా ఉంది.
మా చిన్నతనంలో శ్రీ నాళం కృష్ణారావు గారి ఖండిక ఒకటి చదువుకున్నాం పాఠ్యాంశంగా. ఆరవ తరగతిలో అని గుర్తు. అది 1961వ సం. లేదా 62 కావచ్చును. పాఠం పేరు 'చేపపిల్ల'
ReplyDeleteఈ ఖండిక
నిర్మలంబైన చల్లని నీరు గల్గి
తావి వెదజల్లు పద్మ సంతతులు గల్గి
అని ప్రారంభమౌతుందని నాకు బాగా గుర్తు. మొత్తం ఖండిక గుర్తులేదు. కాని కవిగారిమీద నాడు కలిగిన అభిమానం అలాగే పదిలంగా ఉంది.
నాళం కృష్ణారావు గారి ‘పిసినివాడు-పసిడిమూట’ స్కూలు రోజుల్లో పాఠ్యపుస్తకంలో పాఠంగా ఉండేది. చిన్నచిన్న మాటల్లో సాగిన పద్యాలు ఇన్నేళ్ళు గడిచినా గుర్తున్నాయి.
ReplyDeleteశ్యామలీయం గారికి నాళం కృష్ణా రావు గారి పై వ్యాసం మీకు మీ చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చినందుకు సంతోషం.థాంక్ యు.
ReplyDeleteవేణు గారికి నాళం కృష్ణా రావు గారి పై వ్యాసం మీకు మీ చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చినందుకు సంతోషం.మీకు నా కృతజ్ఞాతాంజలి.
ReplyDelete