రాఘవేంద్ర రావు గారు! పై పుటలలో మొదటి నాలుగు పద్యాలు నా ‘పద్య ప్రసూనాలు‘ గ్రంథంలోనివి. మీ పద్యాలు నా పద్యాలు ఆ గ్రంథంలో ఒకే పుటలో ప్రచురించబడడం ఆనంద దాయకం. మన ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు‘ బంధానికి ఇది ప్రతీకగా నిలిచినట్టుగా నేను భావిస్తున్నాను. మీ టపాలన్నీ చూస్తున్నాను - అభినందనలు!
ఆచార్య ఫణీంద్రగారూ ! నమస్తే ! మీ పద్యాలు, నా పద్యాలు " పద్యకవిత~వస్తువైవిధ్యం" అనే గ్రంథంలో ఒకే పుటలో ప్రచురింపబడటం యాదృచ్ఛికమే. అనుబంధాలు, ఆత్మీయతలు ఒకోసారి అలా దృఢంగా పెనవేసుకుంటాయి. ఇటీవల మా జిల్లాశాఖచే "ప్రతినెలాపద్యం" అనే కార్యక్రమం నిర్వహిస్తూ అందులో భాగంగా ఒక ఉపన్యాసం, దానికి అనుబంధంగా ఒక పద్యకవిసమ్మేళనం ఏర్పాటు చేస్తున్నది. ఆ కరపత్రం, దానితోపాటు నాపద్యాలు అంతర్జాలంలో ఉంచుతున్నాం. నా టపాలు చూస్తున్నందుకు కృతజ్ఞతాంజలి ! డా.యస్వి.రాఘవేంద్రరావు.
రాఘవేంద్ర రావు గారు!
ReplyDeleteపై పుటలలో మొదటి నాలుగు పద్యాలు నా ‘పద్య ప్రసూనాలు‘ గ్రంథంలోనివి.
మీ పద్యాలు నా పద్యాలు ఆ గ్రంథంలో ఒకే పుటలో ప్రచురించబడడం ఆనంద దాయకం.
మన ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు‘ బంధానికి ఇది ప్రతీకగా నిలిచినట్టుగా నేను భావిస్తున్నాను.
మీ టపాలన్నీ చూస్తున్నాను - అభినందనలు!
ఆచార్య ఫణీంద్రగారూ !
ReplyDeleteనమస్తే ! మీ పద్యాలు, నా పద్యాలు " పద్యకవిత~వస్తువైవిధ్యం" అనే
గ్రంథంలో ఒకే పుటలో ప్రచురింపబడటం యాదృచ్ఛికమే. అనుబంధాలు,
ఆత్మీయతలు ఒకోసారి అలా దృఢంగా పెనవేసుకుంటాయి. ఇటీవల
మా జిల్లాశాఖచే "ప్రతినెలాపద్యం" అనే కార్యక్రమం నిర్వహిస్తూ అందులో
భాగంగా ఒక ఉపన్యాసం, దానికి అనుబంధంగా ఒక పద్యకవిసమ్మేళనం
ఏర్పాటు చేస్తున్నది. ఆ కరపత్రం, దానితోపాటు నాపద్యాలు అంతర్జాలంలో
ఉంచుతున్నాం. నా టపాలు చూస్తున్నందుకు కృతజ్ఞతాంజలి !
డా.యస్వి.రాఘవేంద్రరావు.