audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Tuesday, 27 March 2012

"నందన" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !


"నందన" వత్సరమా ! యా
నందము కల్గించి తెల్గునాటను ప్రజకున్,
అందఱి సొంతము జేయుము !
కొందఱికే యున్న కూడు, గుడ్డయు, గూడున్

డా.యస్వీరాఘవేంద్ర రావు  

2 comments:

  1. శ్రీయుతులు రాఘవేంద్రరావు గారికి,
    మీ పద్యం, దానిలోని భావం చాలా బాగున్నాయి.
    మీకు కూడా నందన నామ సంవత్సర శుభాకాంక్షలు.
    హ.వేం.స.నా. మూర్తి.

    ReplyDelete
  2. మాన్య మహోదయులు శ్రీ సత్యనారాయణమూర్తి గారూ !
    ధన్యవాదాలు ! మీ"సత్యమ్" బ్లాగును సందర్శించాను.
    బాగుంది.

    ReplyDelete