అయ్యా, "సాందీపుని లాంటి గురువు" అన్న ప్రయోగం బాధించింది. అనేక మంది తెలియక యిలా సాందీపుడు అని అనుకుంటున్నారు. పొరబాటు. తెలిసిన వారు కూడా యిలా పొరబడటం ఇబ్బందిగా అనిపిస్తోంది. సందీపనుడనే ఋషి కుమారుడు సాందీపని. ఈ సాందీపని బలరామకృష్ణుల గురుదేవులు. ఈయనవద్ధ వారు చతుష్షష్టికళలను రోజున కొకటి చొప్పున అవలీలగా నేర్చుకున్నారట.
అయ్యా ! నమస్కారం ! "సాందీపని" ఒప్పు. అంతర్జాలంలో నాకు ప్రకటించడానికి కుదరక పోవుటచేత మరొకరిచేత ప్రకటింపజేయుటవలన ఆవిధంగా జరిగింది. . నేను రెండు రోజులనుండి మా "ఆంధ్రపద్యకవితా సదస్సు ఆగస్టు నెలలో నిర్వహించబోయే "వీరశైవ సాహిత్యసభల" కోసం వ్యగ్రుడనైయుండుటచే చూడలేదు. తప్పును చెప్పినందుకు కృతజ్ఞతాంజలి !
అయ్యా,
ReplyDelete"సాందీపుని లాంటి గురువు" అన్న ప్రయోగం బాధించింది. అనేక మంది తెలియక యిలా సాందీపుడు అని అనుకుంటున్నారు. పొరబాటు. తెలిసిన వారు కూడా యిలా పొరబడటం ఇబ్బందిగా అనిపిస్తోంది.
సందీపనుడనే ఋషి కుమారుడు సాందీపని. ఈ సాందీపని బలరామకృష్ణుల గురుదేవులు. ఈయనవద్ధ వారు చతుష్షష్టికళలను రోజున కొకటి చొప్పున అవలీలగా నేర్చుకున్నారట.
అయ్యా !
Deleteనమస్కారం ! "సాందీపని" ఒప్పు. అంతర్జాలంలో నాకు ప్రకటించడానికి
కుదరక పోవుటచేత మరొకరిచేత ప్రకటింపజేయుటవలన ఆవిధంగా జరిగింది.
. నేను రెండు రోజులనుండి మా "ఆంధ్రపద్యకవితా సదస్సు ఆగస్టు నెలలో
నిర్వహించబోయే "వీరశైవ సాహిత్యసభల" కోసం వ్యగ్రుడనైయుండుటచే చూడలేదు.
తప్పును చెప్పినందుకు కృతజ్ఞతాంజలి !
బేతవోలు వారికి ఈ అపురూపమైన సన్మానం జరగడం ఆమోదకరం.
ReplyDeleteఅయ్యా !
Deleteనమస్కారం ! "ఆచార్య బేతవోలు"వారి సమ్మానాన్ని
ఆమోదించినందులకు ధన్యవాదాలు !