audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Friday, 10 August 2012

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు


గానం:డా|| యస్వీ. రాఘవేంద్రరావు

1 comment:

  1. తల్లి యశోద మాట జవ దాటని యచ్చపు తల్లిచాటు ఆ
    యల్లరి పిల్లవాడు జగమంతటికిన్ గురు డన్న సత్య మా
    తల్లికి , గోప గోపిక వితానముకున్ తన మోహ బంధమన్
    పిల్లన గ్రోవి నూది కనిపింపగ నీని హరిం దలంచెదన్ .
    ----- సుజన-సృజన

    ReplyDelete