audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Wednesday, 6 June 2012

కృతజ్ఞతాంజలి



 నా "సుమశ్రీ" బ్లాగు ప్రారంభించి ఒక వసంతం గడచిన సందర్భంగా
నా బ్లాగును సందర్శించి చక్కని సలహాలు, అభినందనలు అందజేసినబ్లాగర్లకు, అబిమానులందరికి కృతజ్ఞతాభివందనములు !
                                                           భవదీయ,
                                             డా|| యస్వీ. రాఘవేంద్రరావు. (సుమశ్రీ )                                

6 comments:

  1. బ్లాగు ప్రారంభమొనరించి వత్సరమ్ము
    గడచినట్టి యీ శుభవేళ, కడు ముదమున
    నందుకొను డభినందన చందనముల -
    రస కవీంద్ర! డాక్టరు యస్వి. రాఘవేంద్ర!

    ReplyDelete
    Replies
    1. " అందెను మీ "అభినందన
      చందనములు", డెందమందె సంతోషంబున్;
      వందనములందుడు రస
      స్పందనమునకున్ "ఫణీంద్ర !" సరసకవీంద్రా !"

      డా|| యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ)

      "కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు !

      Delete
  2. అభినందనలు! మరిన్ని వసంతాలు ఆరోగ్యంగా జరుపుకోవాలని ఆశిస్తూ...

    ReplyDelete
  3. అభినందనలు! మరిన్ని వసంతాలు ఆరోగ్యంగా జరుపుకోవాలని ఆశిస్తూ...

    ReplyDelete