ఉరముం జూపి తుపాకి గుండులకు, రౌద్రోద్రేక దాక్షిణ్య సం
భరితాత్మన్ "సయిమన్ కమీష" నను పెన్బామున్ నిరోధింపగా
వరధైర్యంబను మంత్ర మూను టది శశ్వత్కీర్తి ! యో "యాంధ్రకే
సరి !" నీకే సరి, స్వీకరింపుము ప్రకాశా ! మా నమోవాకముల్.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .

23 ఆగష్టు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భము గా
No comments:
Post a Comment