ప్రమితాభీష్టములైన యా కుడుములుండ్రాళ్లేన్ భుజింపంగ, భా
రముగా మూషిక మీడ్చుచుండ,నగెఁ దారానాథుఁ డాదృష్టిదో
షమునన్ విచ్చిన పొట్ట కుట్టెనని యా శర్వాణికిం జెప్పు హ
స్తిముఖున్ గొల్చెదసిద్ధిబుద్ధికరునిన్ చేతోంబుజస్వచ్ఛునిన్డా .యస్వీ రాఘవేంద్ర రావు .
ఎస్.ఆర్.రావ్. గారికి నమస్తే! వినాయకచతుర్థి శుభాకాంక్షలు పంపినందుకు,
ReplyDeleteనా "విఘ్నపతిస్తుతి"దర్శించినందుకు కృతజ్ఞతాంజలి !
భవదీయ,
డా.యస్వి. రాఘవేంద్రరావు.
సుమశ్రీ