audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Monday, 20 February 2012

మోహినీ అవతారం

మహాశివరాత్రి శుభాకాంక్షలు 
  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం,


   తే. తను జగన్మోహినీరూప ధారణమున
             దేవతల కమృతం బిచ్చిన దివ్యు డదిగొ
          మోహినీయవతారాన ముద్దులొలుక,
     వెన్నముద్దను జేపట్టి వెన్నదొంగ
         వేఱు వేఱు వాహనముల వేడ్కతోడ
   భక్తకోటిని పాలింప వచ్చె నేడు.
రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

2 comments:

  1. జగన్మోహినీ రూపుడనగానే నాకు ర్యాలి గుర్తుకొస్తుంది! పద్యం చాలా బాగుందండీ!

    ReplyDelete