మీ ఆవేదనలోని ఆర్ద్రత అర్థమవుతోంది .ఈ మధ్య ప్రపంచ తెలుగు మహాసభలకి ఒంగోలు విద్యా సభలో పాల్గొన్నాను.ప్రతి దేశము తన మాతృ భాషనే ప్రోత్సాహిస్తుంది.అభివృద్ధిచెందిన అన్నిదేశాలు ఉన్నత విద్య కూడా మాతృ భాషలోనీ భోధీస్థాయి ఇక్కడ పూర్తిగా వ్యతిరేకం .భాషాభిమానులంత ఈ విషయం ఆలోచించాలి.మీ వ్యాసములోని చిన్న అక్షరాలూ చదవటం కష్టంగా వుంది. రవిశేఖర్ ఒద్దుల
మీ ఆవేదనలోని ఆర్ద్రత అర్థమవుతోంది .ఈ మధ్య ప్రపంచ తెలుగు మహాసభలకి ఒంగోలు విద్యా సభలో పాల్గొన్నాను.ప్రతి దేశము తన మాతృ భాషనే ప్రోత్సాహిస్తుంది.అభివృద్ధిచెందిన అన్నిదేశాలు ఉన్నత విద్య కూడా మాతృ భాషలోనీ భోధీస్థాయి ఇక్కడ పూర్తిగా వ్యతిరేకం .భాషాభిమానులంత ఈ విషయం ఆలోచించాలి.మీ వ్యాసములోని చిన్న అక్షరాలూ చదవటం కష్టంగా వుంది.
ReplyDeleteరవిశేఖర్ ఒద్దుల
రవిశేఖర్ ఒద్దుల గారికి నమస్తే ,మీరు సూచించినట్లుగా అక్షరంలు పెద్దవి చేసాను,ధన్యవాదములు.
ReplyDelete