సుమశ్రీ
audio
http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti
Tuesday, 14 February 2012
సింహవాహనం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
బ్రహ్మోత్సవ వాహనవైభవం,
శ్రీనివాస మంగాపురం
తే. స్వామి
మలయప్ప
యల సింహవాహనమున
మాడవీదుల నూరేగి మమ్ము బ్రోవ
దర్శనంబీయ మాజన్మ ధన్యమయ్యె
నాటి
ప్రహ్లాదవరదుడా
!
నారసింహ
!
వేంకటేశ్వర
నిన్ను నే వేడుకొందు.
రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment