audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Friday, 10 June 2011

డా .యస్వీ రాఘవేంద్ర రావు ఆకాశవాణి ప్రసంగాలు 1(ధూర్జటి సామాజిక స్ప్రుహ)


Get this widget | Track details | eSnips Social DNA

డా .యస్వీ  రాఘవేంద్ర రావు గారి ధూర్జటి సామాజిక స్ప్రుహ  ప్రసంగమ్ ఆకాశవాణి విశాఖపట్నమ్ కేన్ద్ర్ం నున్డి   ప్రసారమ్  అయునది.


3 comments:

  1. అద్భుతం సుమశ్రీ గారూ. దయచేసి ప్రసంగ వివరాలు, ఏ కేంద్రం నుంచి ప్రసారం అయ్యింది, ఏ రోజున, ప్రసంగ కర్త ఎవరు ( మీరేనా ) వంటి వివరాలు వ్రాసి పోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీ దగ్గర 1970లు 1980లలో వచ్చిన ఆకాశవాణి విజయవాడ కేద్రం కార్యక్రమాల ఆడియో టేపులు ఏమన్నా ఉన్నాయా. నా రేడియో అభిమాని బ్లాగు ను కూడ సందర్శించగలరు.

    ReplyDelete
  2. I forgot to give the link for Radio Abhimaani, which is as follows:

    http://radioabhimani.blogspot.com/

    ReplyDelete
  3. శివరామప్రసాద్ గారు ! నమస్తే ! నా బ్లాగ్ స్పాట్ను సందర్శించినందులకు
    కృతజ్ఞతాంజలి ! నారేడియో ప్రసంగాలు ఆకాశవాణి విశాఖపట్నంనుండి ప్రసారమయ్యాయి.
    మీరు కోరిన డబ్భై ఎనభై దశకం లోనివిగాని, మరే రేడియో టేపులు లేవు. ఇటీవల నేను
    చేసిన "ధూర్జటి రచనల్లో సమాజికస్పృహ", "పద్యం తెలుగువాడి ఆస్తి", "ఆంధ్రపురాణ వైశిష్ట్యము",
    "తెలుగులో చాటుపద్యములు", గతంలో చేసిన "వేమన కబీరుల భావసామ్యాలు" అనే ప్రసంగ
    వ్యాసాలు నా బ్లాగులో పొందుపరచాను. త్వరలో మీబ్లాగునుకూడ సందర్శించగలను. నమస్తే !
    భవదీయ
    డా. యస్వీ. రాఘవేంద్రరావు.
    (సుమశ్రీ)

    ReplyDelete