audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Sunday, 3 July 2011

"ఉదారతాజ్యోతి" శ్రీమతి ఇందిరాగాంధీ



తోచెన్ భారత తారకా పథమునన్ దుర్భావ దుశ్చేష్టతా
ప్రాచుర్యంబు లరాతి పక్షముల గూలంజేసి యుద్యత్సుధా
వీచీ సంచయ డోలికావళులలో వేడ్కన్ స్వదేశీయు లెం
తో చేతోముద మంద నిందిర నితాంతోదారతాజ్యోతియై.

డా .యస్వీ  రాఘవేంద్ర రావు .
 

No comments:

Post a Comment