శ్రీయుతులు రాఘవేంద్రరావు గారికి, నమస్కారములు మీ బ్లాగు ద్వారా "కైలాససభా"విశేషాలను వీక్షించే అవకాశాన్ని కలిగిస్తున్నందుకు ధన్యవాదములు. అయితే ఆడియో సరిగ్గా ఉన్నట్లు లేదు. మాటలు అర్థం కావడం లేదు. అవకాశం ఉంటే సవరింపజేసే ప్రయత్నం చేయ ప్రార్థన. మరోమారు ధన్యవాదములతో హ.వేం.స.నా.మూర్తి.
శ్రీయుతులు రాఘవేంద్రరావు గారికి,
ReplyDeleteనమస్కారములు
మీ బ్లాగు ద్వారా "కైలాససభా"విశేషాలను వీక్షించే అవకాశాన్ని కలిగిస్తున్నందుకు ధన్యవాదములు. అయితే ఆడియో సరిగ్గా ఉన్నట్లు లేదు. మాటలు అర్థం కావడం లేదు. అవకాశం ఉంటే సవరింపజేసే ప్రయత్నం చేయ ప్రార్థన.
మరోమారు ధన్యవాదములతో
హ.వేం.స.నా.మూర్తి.