జననీజనకులు: శ్రీ గంగరాజు, శ్రీమతి నూకరత్నం
కుటుంబ సభ్యులు
నా శ్రీమతి కామేశ్వరి తో
కొడుకులు కోడళ్ళు మనుమల తో
చికిత్స నాటిక గ్రూపు ఫొటో (1960)
హిందీపాఠశాల (కాకినాడ) వార్షికోత్సవంలో(1963)
పి.యు.సి., చదివేటప్పుడు (1963)
బి.ఏ., డిగ్రీ తీసుకున్నప్పుడు( 1967)
బి.ఇడి., ట్రయినింగులో( 1968)
ఎం.ఎస్.ఎన్.ఛారిటీసు హైస్కూలు స్టాఫ్ తో (1970)
ఎస్.కె.వి.టి. జూనియర్ కళాశాల స్టాఫ్ తో(1972)
ఎస్.కె.వి.టి. డిగ్రీ కళాశాల స్టాఫ్ తో (1974)
"రిఫ్రెషర్ కోర్సు"ఎకడమిక్ స్టాఫ్ కాలేజి, ఆంధ్రవిశ్వవిద్యాలయం,విశాఖ, (1983)
ఎస్.కె.వ్.టి. కళాశాల స్టాఫ్ తో (1985)
1985 లో
1998 లో
ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎం.ఫిల్., చదివేటప్పుడు (1986)
ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి చేతులమీదుగా పిహెచ్. డి.,డిగ్రీ స్వీకరణ (1994)
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కార స్వీకరణ (1997)
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కార ప్రమాణపత్రం (1997)
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం సందర్భంగా కళాశాలలో అభినందన (1997)
హిందీపాఠశాల (కాకినాడ) వార్షికోత్సవంలో(1963)
పి.యు.సి., చదివేటప్పుడు (1963)
బి.ఏ., చదివేటప్పుడు (1967) |
బి.ఇడి., ట్రయినింగులో( 1968)
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., చదివేటప్పుడు మిత్రులు శ్రీ కె.వెంకటేశ్వరరావుతో (1971) |
ఎం.ఎస్.ఎన్.ఛారిటీసు హైస్కూలు స్టాఫ్ తో (1970)
ఎస్.కె.వి.టి. జూనియర్ కళాశాల స్టాఫ్ తో(1972)
ఎస్.కె.వి.టి. డిగ్రీ కళాశాల స్టాఫ్ తో (1974)
"రిఫ్రెషర్ కోర్సు"ఎకడమిక్ స్టాఫ్ కాలేజి, ఆంధ్రవిశ్వవిద్యాలయం,విశాఖ, (1983)
ఎస్.కె.వ్.టి. కళాశాల స్టాఫ్ తో (1985)
1985 లో
1998 లో
ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎం.ఫిల్., చదివేటప్పుడు (1986)
ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి చేతులమీదుగా పిహెచ్. డి.,డిగ్రీ స్వీకరణ (1994)
పిహెచ్. డి.,డిగ్రీ
ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా (2000)రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కార స్వీకరణ (1997)
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కార ప్రమాణపత్రం (1997)
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం సందర్భంగా కళాశాలలో అభినందన (1997)
కరస్పాండెంట్ శ్రీ వీరేశ్వరరావు, ప్రిన్సిపాల్ శ్రీ పి. మధుసూదనరావులతో (౧౯౯౭)
రిటైర్మెంట్ సభలో నా శ్రీమతి డా. చేబోలు శేషగిరిరావుగారు తన షష్టి పూర్తి మహోత్సవంలో నన్ను సన్మానించినప్పుడు (౨౦౦౩)
’చికిత్స’ నాటిక, ’ఆకాశరామన్న’ నాటకంలోని ఫొటోలు (౧౯౬౦)
"శ్రీ వేంకటేశ్వర వైభవం" సాహితీ రూపకంలో "శ్రీకృష్ణ దేవరాయలుగా
"భారతావతరణం" సాహితీరూపకంలో రాజరాజనరేంద్రుని మంత్రిగా
"వసివాడు పసిమొగ్గలు" కవితాసంపుటి ఆవిష్కరణ సభలో సన్మానం (౧౯౯౯)
గవర్నర్ "శ్రీ రామ్ లాల్ " గారినుండి జ్ఞాపిక స్వీకరణ, చిత్రంలో శ్రీ బోనుమద్ది రామలింగశాస్త్రిగారు
ఎన్.ఎస్.ఎస్. బెస్ట్ యూనిట్ అవార్డు స్వీకరణ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో(౧౯౭౩)
ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు, శ్రీ వేణుగోపాలరెడ్డిగారినుండి జ్ఞాపిక స్వీకరణ
మంత్రివర్యులు, శ్రీ యనమల రామకృష్ణుడు గారినుండి రజతోత్సవ సంచిక స్వీకరణ (౧౯౯౮)
"విజయభావన" సాహితీ సమాఖ్య, విజయనగరం వారిచే సన్మానం.
వాగనుశాసన సాహితీ వేదిక సభలో డా. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారితో
’నటవిద్యాధర’ డా. పీసపాటి నరసింహమూర్తిగారితో |
ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారితో
"మహాసహస్రావధాని" డా. గరికిపాటి నరసింహారావుగారితో
ఢిల్లీలో భువనవిజయం - ఎలక్షన్ కమీషనర్ శ్రీ కృష్ణమూర్తిగారి నుండి సన్మానం (౧౯౯౭)
"భారతాచార్య" డా. జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారితో(౧౯౯౭)
డా. కేసాప్రగడ సత్యనారాయణగారితో (౧౯౯౭)
No comments:
Post a Comment