ఉత్తమ ఉపాధ్యాయుడు
తూర్పు గోదావరి జిల్లా లోని పలు ప్రాంతాలలో ఉపాధ్యాయునిగా పని చేసి పదవీ విరమణ చేసారు.ఈయన తండ్రి శ్రీ చందయ్య గారు,సోదరులుశ్రీ గోవింద రాజులూ,శ్రీమసేనయ్య లు ఉపాధ్యాయులు గా పని చేసారు.వీరి కుమారుడు,వీరి పెద్దక్కయ్య కుమార్తె,పెద్ద అక్కయ్య కుమార్తె చిన్న కుమారుడు,వీరి పెద్ద చెల్లెలు మామగారు,బావగారు,పెద్ద చేల్లెలి ఇద్దరు కుమారులు,వీరి చిన్న చెల్లెలి కుమారుడు,కోడలు,కుమార్తె,వీరి సోదరుని కుమారులు ఇద్దరు ఉపాధ్యాయులుగా పని చేయుచున్నారు వీరి వద్ద చదువుకున్న ఎందరో విద్యార్ధినీ,విద్యార్థులు ప్రయోజకులయ్యారు.పల్లెటూళ్ళలో విద్యావ్యాప్తికి అవిరళ కృషి జరిపారు.
5/09/2011 ఉపాద్యాయ దినోత్సవం సందర్భం గా
చిరంజీవి ఎస్.మురళి మోహన్ చేసిన ఇంటర్వ్యూ ని శ్రీ వెంకటేశ్వర్లు గారి మాటల లోనే విందాం.
No comments:
Post a Comment