audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Sunday, 2 October 2011

జాతిపిత


జాతిపిత 142 వ జయంతి సందర్భముగా 


సత్యాహింసల నాయుధద్వయముగా శాంతంబు త్రాణంబుగా
అత్యాశాపరతన్ విశాల భరతజ్యాపాలనాసక్తులౌ
అత్యుగ్రారుల యుక్కడంచితివి పూజ్యా ! దాస్య నిర్మూలకా !
"జాత్యారాధిత ! గాంధితాత !" కొనుమా శ్రద్ధాత్మ భక్త్యంజలిన్.
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

No comments:

Post a Comment