తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి
రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు
మ. గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్
నిజపట్టంబున మాడవీదుల సదా నీలాభ్రదేహుండు తా
ధ్వజఛత్రాదిక లాంఛనంబుల భళా ! వాహ్యాళి గావించుచున్
నిజభక్తాళికి దర్శనం బిడు శతానీకాతిభోగంబులన్.
సూర్యప్రభవాహనం
తే. చంద్రసూర్యులే నీదు వీక్శణములయ్య !
కోటిసూర్యప్రకాశ ! యో కూర్మిదేవ !
భవ్యదివ్యసూర్యప్రభ వాహనమున
తరలివచ్చితి వరద ! యో తిరుమలేశ !
ధన్యులము మేము నీ దివ్యదర్శనమ
No comments:
Post a Comment