audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Tuesday, 25 October 2011

దీపావళి శుభాకాంక్షలతో



దీపావళి శుభాకాంక్షలతో 
భక్తి పాట

రచన:డా.యస్వీ రాఘవేంద్ర రావు .


గానం: శ్రీమతి సంగాడి కామేశ్వరి 

పూజాఫలం  చిత్రం లోని పగలే వెన్నెల పాట  వరుస 
శ్రితజన రక్షక నుతజన పాలక 

6 comments:

  1. మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
    సిరికి లోకాన పూజలు జరుగు వేళ
    చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
    ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
    భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

    ReplyDelete
  2. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. మీకు మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. రాకుమారగారూ ! నమస్తే ! మీరు మా ఇంటిల్లిపాదికీ పంపిన దీపావళి
    శుభాకాంక్షలు అందాయి. కృతజ్ఞతాంజలి ! మీ సరదా ఊహా తేటగీతి భావస్ఫోరకంగా
    ఉంది. నా బ్లాగుకు మీకు హార్దిక స్వాగతం ! నమస్తే !
    భవదీయ,
    డా. యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ)

    ReplyDelete
  5. పద్మార్పిత గారు ! నమస్తే ! మీరు మా ఇంటిల్లిపాదికీ పంపిన దీపావళి
    శుభాకాంక్షలు అందాయి. కృతజ్ఞతాంజలి !

    ReplyDelete
  6. సూర్యనారాయణ గారు ! నమస్తే ! మీరు మా ఇంటిల్లిపాదికీ పంపిన దీపావళి శుభాకాంక్షలు అందాయి. కృతజ్ఞతాంజలి !

    ReplyDelete