ఈ రోజు రాజమండ్రి లో ప్రతి నెలా పద్యం
విశ్వనాథ కవితా సౌందర్యం పై
పద్య కవి సమ్మేళనం మరియు
ఉపన్యాసం
వక్త : డా.టి .వి.నారాయణ రావు
అక్టోబర్ 18"కవి సమ్రాట్ " శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా
"కవి సమ్రాట్ " శ్రీ విశ్వనాథ కు నీరాజనము
రచన,గానం: డా .యస్వీ రాఘవేంద్ర రావు
No comments:
Post a Comment