audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Wednesday, 4 January 2012

శాస్త్ర విజ్ఞానం సంస్కృతిని కబళించ కూడదు



2 comments:

  1. శాస్త్ర విజ్నానం ఎపుడూ అభివృద్ది అవుతూనే వుంటుంది. అయితే అది సమాజానికి మేలు చేసే విధంగా వుండాలంటే వ్యవస్తలో మార్పు రావాలి. ప్రస్తుత వ్యవస్తలో ఏది లాభం తెచ్చి పెడుతుందో ఆ శాస్త్రాలే గొప్పవిగా చూడబడుతున్నాయి. సామాజిక-తత్వ శాస్త్రాలూ ఇతర సాంఘిక సాంస్కృతిక అంశాలు పనికిరానివాటిగా చూడబడడం దురదృష్టకరం.శాస్త్రీయ దృక్పథంతో పాత కొత్తల మేలు కలయికగా మానవ కల్యాణమ్‌ కోసం మాత్రమే శాస్త్రవిజ్నానమ్‌ ఉపయోగపడాలి . అది సమిష్టి కృషి ద్వారానే సాధ్యమవుతుంది.

    ReplyDelete
  2. పల్లా కొండలరావుగారూ ! నమస్తే !
    మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.
    డా.యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ)

    ReplyDelete