అయ్యా! మీతో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు కానీ, మా చిన్నాన్న గారు ఎప్పుడో చేసిన ద్విశతావధాన ప్రతిని దాచి,ఇక్కడ ప్రచురించటం నాకు అమితానందాన్ని కలిగించింది. నా e-mail:mngsarma@gmail.com మీతో ఇక్కడ నేను వివరంగా మాట్లాడగలను.
నాగ గురునాథ శర్మ గారికి ధన్యవాదాలు. మీ చిన్నాన్నగారు రాజమహేంద్రి,కాకినాడ ల లో నిర్వహించిన శతావధానాలలో,హైదరాబాద్ లో నిర్వహించిన ద్విశతావధానం మొదలుకొని మహా సహస్రావధానం,బృహత్ ద్విసహస్రావధానం కార్యక్రమాలన్నిటి లోను నేను పృచ్చాకునిగా పాల్గొన్నాను. నేను పాల్గొన్న కార్యక్రమాల ఆహ్వాన పత్రాలు భద్రపరిచాను. నా బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు !
రాఘవేంద్రరావు గారు,
ReplyDeleteశ్రీ నాగఫణిశర్మ గారు ఇప్పుడు భాగ్యనగరంలో ఉంటున్నారా? ఏమైనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా?
మందాకిని గారికి నమస్తే, శ్రీ నాగఫణి శర్మ గారు భాగ్యనగరం లో సరస్వతీ అవధాన పీఠం నిర్వహిస్తున్నారు ధన్యవాదములు
ReplyDeleteసంతోషమండి. వివరాలు కనుక్కోవటానికి ప్రయత్నిస్తాను.
ReplyDeleteఅయ్యా! మీతో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు కానీ, మా చిన్నాన్న గారు ఎప్పుడో చేసిన ద్విశతావధాన ప్రతిని దాచి,ఇక్కడ ప్రచురించటం నాకు అమితానందాన్ని కలిగించింది.
ReplyDeleteనా e-mail:mngsarma@gmail.com
మీతో ఇక్కడ నేను వివరంగా మాట్లాడగలను.
This comment has been removed by the author.
ReplyDeleteనాగ గురునాథ శర్మ గారికి ధన్యవాదాలు. మీ చిన్నాన్నగారు రాజమహేంద్రి,కాకినాడ ల లో నిర్వహించిన శతావధానాలలో,హైదరాబాద్ లో నిర్వహించిన ద్విశతావధానం మొదలుకొని మహా
ReplyDeleteసహస్రావధానం,బృహత్ ద్విసహస్రావధానం కార్యక్రమాలన్నిటి లోను నేను పృచ్చాకునిగా పాల్గొన్నాను. నేను పాల్గొన్న కార్యక్రమాల ఆహ్వాన పత్రాలు భద్రపరిచాను. నా బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు !