శ్రీరామచంద్రాహ్వహా -- పిలుపు బాగుంది :) రాముడా అనకుండా, రాముడి పేరు ఉన్నవాడా అనడం పుణ్యం, పురుషార్థం కలిగించేలాగ ఉంది!రఘూద్వహుండు -- దీని భావమేమిటో తెలియలేదండి. దయచేసి వివరిస్తారా?
సందీప్ గారికి నమస్తే,రఘూద్వహుండు - రఘుకులాన్ని ఉద్ధరించినవాడు అనగా రఘుకుల శ్రేష్టుడైన శ్రీరామచంద్రుడు అని భావము.ధన్యవాదములు
నమస్కారం రాఘవేంద్రరావు గారు. ఉత్ + వహుడు -- పైకి ఎత్తి పట్టుకునేవాడు. గోవర్ధనోద్ధారి అన్నా, గోవర్ధనోద్వహుడు అన్నా ఒకటే భావం అన్నమాట. వివరణకు నెనర్లు :)
శ్రీరామచంద్రాహ్వహా -- పిలుపు బాగుంది :) రాముడా అనకుండా, రాముడి పేరు ఉన్నవాడా అనడం పుణ్యం, పురుషార్థం కలిగించేలాగ ఉంది!
ReplyDeleteరఘూద్వహుండు -- దీని భావమేమిటో తెలియలేదండి. దయచేసి వివరిస్తారా?
సందీప్ గారికి నమస్తే,
ReplyDeleteరఘూద్వహుండు - రఘుకులాన్ని ఉద్ధరించినవాడు అనగా రఘుకుల శ్రేష్టుడైన శ్రీరామచంద్రుడు అని భావము.ధన్యవాదములు
నమస్కారం రాఘవేంద్రరావు గారు.
ReplyDeleteఉత్ + వహుడు -- పైకి ఎత్తి పట్టుకునేవాడు. గోవర్ధనోద్ధారి అన్నా, గోవర్ధనోద్వహుడు అన్నా ఒకటే భావం అన్నమాట. వివరణకు నెనర్లు :)