సుమశ్రీ
audio
http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti
Friday, 27 January 2012
వాణీ స్తుతి
‘శ్రీపంచమి’ శుభాకాంక్షలు
వెన్నెల
వన్నె
మైమెరుపు
,
వెల్లని
వల్వలు
,
వీణెఁ
దాల్చియున్
,
వెన్నెల
చల్వచూపులను
వెల్లువగొల్పు
కృపారసంబునన్
,
వెన్నెల
బోలు
కీర్తి
నిల
విద్దెలు
నెర్చినవారికిచ్చ
వెన్నెలవేళ
నంచపయి
వేడుక
వచ్చెడు
వాణిఁ
గొల్చెదన్
.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .
2 comments:
భారతి
27 January 2012 at 23:28
శ్రీ పంచమి శుభాకాంక్షలు సర్.
Reply
Delete
Replies
Reply
డా .యస్వీ రాఘవేంద్ర రావు
28 January 2012 at 04:25
భారతి గారు నమస్తే,శ్రీ పంచమి శుభాకాంక్షలు
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
శ్రీ పంచమి శుభాకాంక్షలు సర్.
ReplyDeleteభారతి గారు నమస్తే,శ్రీ పంచమి శుభాకాంక్షలు
ReplyDelete