audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Monday, 16 January 2012

తెలుగు వికాసం

మాతృభాష 


"అమ్మ" "నాన్న" మాటలలోని కమ్మదనము 
"మమ్మి" "డాడి" లందు గలదే మచ్చుకైన  ?
వెర్రి మోజేల  పాశ్చాత్య వేష భాష
 లనిన, మమతతో మాతృభాషను మనుపుము !
 డా .యస్వీ రాఘవేంద్ర రావు 
తెలుగు అధికార భాషా సంఘం సభ్యులు తూ.గో.జిల్లా   






No comments:

Post a Comment